IPL 2021 : David Warner and kl rahul in post match presentation.
#Ipl2021
#Srh
#SunrisersHyderabad
#Kedarjadhav
#DavidWarner
#ManishPandey
#Vijayshankar
#Pooran
#Klrahul

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. లక్ష్యచేధనలో తడబడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పంజాబ్ మరోసారి చేజింగ్‌కు ఆహ్వానించింది. గత మూడు మ్యాచ్‌ల్లో కూడా హైదరాబాద్ చేజింగ్ చేయలేక చేతులెత్తేసిన విషయం తెలిసిందే.